- *” జనం తాకిడితో వైకాపా కార్యాలయానికి కొత్త కళ”*
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య గారు, ఆనం విజయకుమార్ రెడ్డి గారు, మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు కాకాణిని కలిసి అభినందనలు తెలియజేశారు.*
*భారీగా తరలివస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడుతున్న వైయస్సార్సీపీ కార్యాలయం.*
*రాబోవు రోజుల్లో విజయం సాధించడానికి ప్రతీకగా కనిపిస్తున్న వైకాపా కార్యాలయం.*
*జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిత్యం వందలాదిగా తరలివస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కళకళలాడుతుంది.*
*తనను కలిసి అభినందనలు తెలియజేసిన వారందరినీ పేరుపేరున పలకరిస్తూ, ధన్యవాదాలు తెలియజేసిన కాకాణి.*