*52 వ డివిజన్ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టిడిపికి చెందిన 25 కుటుంబాలు*
—————————————-
నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఆఫీసులో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారిని.. వైసీపీ 52 డివిజన్ ఇంచార్జ్ *మహబూబ్ బాషా* గారి ఆధ్వర్యంలో *తెలుగుదేశం పార్టీకి చెందిన 25 కుటుంబాలు కలిసి పార్టీలో చేరాయి.*
ఈ సందర్బంగా *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వారికి కండువా వేసి.. పార్టీలోకి ఆహ్వానించారు.*
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా* తాము సేవలందిస్తామని వారు తెలిపారు.
• *పార్టీకి అండగా సేవలందించిన ప్రతి ఒక్కరిని..పార్టీ గుర్తుపెట్టుకుని..వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని.. చంద్రశేఖర్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు.*