బాలికకు అండగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ
బాలికకు అండగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం కాకర్లదిబ్బలో జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన చెంచమ్మ అనే బాలికకు వేమిరెడ్డి దంపతులు అండగా నిలిచారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలిక వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి…