*పరిశ్రమల ఏర్పాటు ఆలోచనతో రండి* *మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది* *ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం* *175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు* *ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం* *భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తాం* *గత పాలకుల నిర్వాకంతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి* *మొదటిసారి కేంద్రం కుల గణన చేపడుతోంది* *-సీఎం చంద్రబాబు నాయుడు* *ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరుపాలెంలో పేదల సేవలో పాల్గొన్న సీఎం* *మే డే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి* *నారంపేటతో పాటు మరో 10 MSME పార్కులు వర్చువల్ గా ప్రారంభం* *త్వరలో దగదర్తి విమానాశ్రయం పనులు చేపడతామని సీఎం వెల్లడి*
*పరిశ్రమల ఏర్పాటు ఆలోచనతో రండి* *మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది* *ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం* *175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు* *ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం* *భవన నిర్మాణ…