*జంతు ప్రేమికులారా మీకు జంతువులంటే ప్రేమ ఉండొచ్చు… కానీ మనకి బిడ్డలే సర్వస్వం* *నగరం లో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కల కట్టడి చేయాలి* *వీధి కుక్కలకు ప్రతిరోజు ఇంట్లో వండుకొని వీధి లో వడ్డించే తల్లులకు విన్నపం..వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ టీకాలు వేసే భాద్యత తీసుకోండి*…. *రేబిస్ ప్రాణాంతకమైన వ్యాధి దీనికి మందు లేదు* *కిషోర్ గునుకుల_జనసేన గునుకుల*
*జంతు ప్రేమికులారా మీకు జంతువులంటే ప్రేమ ఉండొచ్చు… కానీ మనకి బిడ్డలే సర్వస్వం* *నగరం లో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కల కట్టడి చేయాలి* *వీధి కుక్కలకు ప్రతిరోజు ఇంట్లో వండుకొని వీధి లో వడ్డించే తల్లులకు విన్నపం..వీధి కుక్కలకు స్టెరిలైజేషన్…