*డిప్యూటీ మేయర్‌గా తహసీన్* – అధికారికంగా ప్రకటించిన ప్రిసైడింగ్ అధికారి కె కార్తీక్ – ఓటింగ్ ద్వారా ఎన్నుకున్న కార్పొరేటర్లు – తహసీన్ కు ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు 41 మంది కార్పొరేటర్ల మద్దతు – వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు 12మంది కార్పొరేటర్ల మద్దతు – నెల్లూరు నగర అభివృద్ధి కోసం పనిచేస్తాను : డిప్యూటీ మేయర్ తహసీన్ – వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లలో మేమే గెలుస్తాం : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి – ఈ ఎన్నిక అప్రజాస్వామికం… న్యాయపరంగా కోర్టుకెళ్తాం : ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి – డిప్యూటీ మేయర్ తహసీన్‌కు మంత్రులు నారాయణ, ఆనం అభినందన
పత్రికా ప్రకటన ………………. *డిప్యూటీ మేయర్‌గా తహసీన్* – అధికారికంగా ప్రకటించిన ప్రిసైడింగ్ అధికారి కె కార్తీక్ – ఓటింగ్ ద్వారా ఎన్నుకున్న కార్పొరేటర్లు – తహసీన్ కు ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు 41 మంది కార్పొరేటర్ల మద్దతు – వైసీపీ…