అంతర్ రాష్ట్ర వివాదాలు తలె త్తకుండా అప్రూవల్ పొందిన నాగార్జునసాగర్ కుడి కాలవ నుండి నీటిని తరలించుకోవాలనీ బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ తెలుగు గంగ పర్యవేక్షణ అధికారి రాధాకృష్ణారెడ్డి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు
*గోదావరి బనకచర్ల ప్రాజెక్టు హై రిస్కూతో కూడుకుంది* కృష్ణా జలాలలో గోదావరి జలాలు కలిపితే ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 80 టీఎంసీల *కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాలు పంచుకోవలసి వస్తుంది* అంతర్ రాష్ట్ర వివాదాలు తలె త్తకుండా అప్రూవల్ పొందిన నాగార్జునసాగర్…