*పొన్నేబోయిన కుటుంబ సభ్యులను పరామర్శించిన కొండ్రెడ్డి*
*పొన్నేబోయిన కుటుంబ సభ్యులను పరామర్శించిన కొండ్రెడ్డి* మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ మామగారు పొన్నేబోయిన సుందర రామయ్య ఇటీవల కాలం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం పొన్నేబోయిన సుందర రామయ్య కుమారుడు పొన్నేబోయిన ఓం ప్రకాష్ యాదవ్…