*”అనైతిక కార్యకలాపాలకు తెలుగుదేశం పుట్టినిల్లు” – కాకాణి*
*”అనైతిక కార్యకలాపాలకు తెలుగుదేశం పుట్టినిల్లు” – కాకాణి* *SPS నెల్లూరు జిల్లా:* *తేది:30-01-2025* *నెల్లూరు నగర నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆనం…