*విజయవంతంగా జాతీయ యువజన దినోత్సవం*
09-01-2025. *విజయవంతంగా జాతీయ యువజన దినోత్సవం* జిల్లా యువజన సంక్షేమ శాఖ- సెట్నెల్ ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజనదినోత్సవమును డి.కె.డబ్ల్యూ. డిగ్రీ కళాశాల, నెల్లూరు నందు అట్టహాసంగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విక్రమ…