ప్లానింగ్ కార్యదర్శులు ఆక్రమణలను గుర్తించండి – అదనపు కమిషనర్ నందన్
ప్లానింగ్ కార్యదర్శులు ఆక్రమణలను గుర్తించండి – అదనపు కమిషనర్ నందన్ వార్డు సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శులు తమ సచివాలయాల పరిధిలోని ఆక్రమణలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్ ఆదేశించారు. నెల్లూరు నగరపాలక…