గిరిజన సంక్షేమ గురుకులంలో ఔట్సోర్సింగ్ టీచర్స్ మరియు లెక్చరర్స్ CRT లుగా (కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ గా) మార్పు చేసి 2022 పిఆర్సి ప్రకారం జీతాలు చెల్లించాలి.
గిరిజన సంక్షేమ గురుకులంలో ఔట్సోర్సింగ్ టీచర్స్ మరియు లెక్చరర్స్ CRT లుగా (కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ గా) మార్పు చేసి 2022 పిఆర్సి ప్రకారం జీతాలు చెల్లించాలి. మహారాజశ్రీ గౌరవనీయులు శ్రీమతి పరిమళగారు, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐ.టి.డి.ఏ., శ్రీ పొట్టి శ్రీరాములు…