*జగనన్న ఇల్లులు కట్టకుండానే వైసీపీ నేతలు భారీగా మెక్కేశారు* *కాంట్రాక్టర్ అవతారమెత్తి మరీ దోచేసిన అనికేపల్లి వైసీపీ నేత*
*జగనన్న ఇల్లులు కట్టకుండానే వైసీపీ నేతలు భారీగా మెక్కేశారు* *కాంట్రాక్టర్ అవతారమెత్తి మరీ దోచేసిన అనికేపల్లి వైసీపీ నేత* *ఇల్లులు కట్టకుండానే రూ.కోటి 95 లక్షలు స్వాహా* *జగనన్న కాలనీలలో లెవెలింగ్ పేరిట భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు* *వెంకటాచలం ఎంపిడిఓ…