*సర్వేపల్లి సోమిరెడ్డిదే* *కసుమూరు ర్యాలీకి పోటెత్తిన ప్రజానీకం*
*సర్వేపల్లి సోమిరెడ్డిదే* *కసుమూరు ర్యాలీకి పోటెత్తిన ప్రజానీకం* *జయహో సోమిరెడ్డి నినాదంతో మార్మోగిన వెంకటాచలం మండలం* *ఇడిమేపల్లి, రామదాసుకండ్రిగ, జంగాలపల్లి, నాయుడుపాళెం, బురాన్ పూర్ లోనూ సోమిరెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం* *రూర్బన్ పథకంతో వెంకటాచలం మండలంలోని గ్రామాల రూపురేఖలు మార్చిన…