*ప్రచారం ముగింపు రోజు సరికొత్త జోష్* *నగరంలో ఉత్సాహంగా వైఎస్ఆర్సీపీ బైక్ ర్యాలీ*
*ప్రచారం ముగింపు రోజు సరికొత్త జోష్* *నగరంలో ఉత్సాహంగా వైఎస్ఆర్సీపీ బైక్ ర్యాలీ* నెల్లూరు,మే,11 రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం, శ్రేయస్సు కోసం పరితపించిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని, వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజలు ఓటుతో ఆశీర్వదించాలని కాంక్షిస్తూ…