*సపోర్ట్ సోమిరెడ్డి..సేవ్ సర్వేపల్లి….ఇదే ఊరూవాడా మార్మోగుతున్న నినాదం*
*సపోర్ట్ సోమిరెడ్డి..సేవ్ సర్వేపల్లి….ఇదే ఊరూవాడా మార్మోగుతున్న నినాదం* *సర్వేపల్లి ప్రజల సంపూర్ణ ఆశీస్సులతో భారీ విజయం వైపు దూసుకెళుతున్న సోమిరెడ్డి* *కండలేరు ఎడమ కాలువ ఎత్తిపోతల పథకం, పొదలకూరులో మెగా వాటర్ ప్లాంటు, పొదలకూరు మండలానికి సోమశిల జలాలు, అత్యాధునిక వసతులతో…