*144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా లో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*
కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి కలగాలని, వారి సమస్యలు దేవుని ఆశీర్వాదంతో పరిష్కారమవ్వాలని ప్రార్థిస్తూ… 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మహా కుంభమేళలో పాల్గొనడం జరిగింది,
ఈ పవిత్ర ఘట్టంలో దేవుని మహిమను అనుసరిస్తూ, భక్తి మార్గంలో ముందుకు సాగుదాం!
“మహా కుంభమేళా ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక మహోత్సవం, కోట్లాది మంది భక్తుల పుణ్యస్నానం చేసే పవిత్ర కార్యక్రమం”
#mahakumbh #prayagraj #vemireddyprashanthireddy #kovurmla