*హంగు ఆర్భాటాలు లేకుండా రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్*

*నామినేషన్ వేసేందుకు వెళ్లే ముందుగా వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నగరంలోని మూలపేట శివాలయంలో ఆ పరమశివుడుకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ దేవదేవుని శుభ ఆశీస్సులు పొందారు*

*కుటుంబసభ్యులు శ్రేయోభిలాషులు, సన్నిహితులు, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ ఆశీస్సులతో హంగు ఆర్భాటాలకు దూరంగా నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు*

*నెల్లూరు ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఉదయం 11.30-12.00 గంటల మధ్య రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు నామినేషన్ వేయడం జరిగింది*

*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఆయన నివాసం కోలాహారంగా మారింది*

*నామినేషన్ వేసిన అనంతరం వెలుపలికి వచ్చిన వైస్సార్సీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దత్తుగా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు పెద్ద ఎత్తున జయహో ఆదాల, విజయహో ఆదాల, జిందాబాద్ ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వం, కాబోయే ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటూ నినాదాలతో హోరెత్తించారు*

*నామినేషన్ వేసిన అనంతరం వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కలుసుకునేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన కార్యాలయం చేరుకున్నారు*

*నామినేషన్ సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసి తనకు ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా రూరల్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed