*సోమిరెడ్డి హయాంలోనే సర్వేపల్లి అభివృద్ధి*
*ఏ ఊరిలో చూసినా టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే*
*పల్లెల్లో మౌలిక వసతులు కల్పించినా, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించినా, తాగునీటి పథకాలు అందుబాటులోకి తెచ్చినా, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారమైనా…2014-19 మధ్య కాలంలో సోమిరెడ్డి ఆధ్వర్యంలోనే*
*ఎన్నికల్లో వరుసగా ఓడిపోయినా చరిత్రలో నిలిచిపోయేలా సోమిరెడ్డి చేసిన అభివృద్ధి పనుల గురించి చర్చించు*సోమిరెడ్డి హయాంలోనే సర్వేపల్లి అభివృద్ధి*
*ఏ ఊరిలో చూసినా టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే సోమిరెడ్డి హయాంలోని సర్వేపల్లి అభివృద్ధి*కుంటున్న సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానీకం*
*ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు చేయకుండా, అభివృద్ధి ప్రదాతకే అండగా నిలవాలని నిర్ణయం*
*ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ఊళ్లకు వచ్చిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై విశేష అభిమానం చాటుకుంటున్న జనం*
*వెంకటాచలం మండలం కందలపాడులోనూ అదే ఆదరణ, అదే ఆప్యాయత, అదే అభిమానం*
*ఘన స్వాగతం పలికి ఆత్మీయత చాటుకున్న గ్రామస్తులు*
*సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు చూపుతున్న అభిమానానికి రుణపడివుంటానన్న సోమిరెడ్డి*
*మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలని పిలుపు*
*ప్రజా సమస్యల పరిష్కారంపై సంపూర్ణ అవగాహన, కేంద్ర నిధులు తెచ్చే సత్తా ఉన్న వెలగపల్లి వరప్రసాద్ ను కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ – బీజేపీ – జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు*