*సోమిరెడ్డి సమక్షంలో సర్వేపల్లి టీడీపీలో చేరికలు*
*ముత్తుకూరు మండలం డమ్మాయపాళెం పంచాయతీ పరిధిలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన 26 కుటుంబాలు*
*పడాల నరసారెడ్డి, సన్నారెడ్డి సుధాకర్, సన్నారెడ్డి కల్పనారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*టీడీపీలో చేరిన వారిలో డమ్మాయి శ్రీనివాసులు, వల్లం గంగాధర్, ఇంగిలేల వెంకటరత్నం, ఇల్లపు ధన్ రాజు, గుడిమెట్ల రాఘవయ్య, మూగా శ్రీకాంత్, పోలూరు రవి, పంది శ్రీనివాసులు, కమతం సతీష్, ఉప్పల సందీప్ గౌడ్, బాలాజీ గౌడ్, నివాన్ గౌడ్, సందు శాంతి గౌడ్ తదితరులు*