*సోమిరెడ్డికి జైకొట్టిన చెర్లోపల్లి..ప్రజలే బలంగా ఉత్సాహంగా ప్రచారం*
*టీడీపీ -బీజేపీ -జనసేన కూటమి ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన*
*అశ్వాలతో స్వాగతం పలికి అభిమానం చాటుకున్న చెర్లోపల్లి వాసులు*
*ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయత చూపించి ఆశీర్వదించిన గ్రామస్తులు*
*మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామస్తులు చూపించిన అభిమానంపై ఆనందం వ్యక్తం చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి*
*సర్వేపల్లి నియోజకవర్గంలోని ఏ ఊరికి వెళ్లినా 1994, 1999 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, భారీ మెజార్టీతో విజయం అందించబోతున్న ప్రజానీకానికి రుణపడివుంటానన్న సోమిరెడ్డి*
TDP