*సీఎం చంద్రబాబు గారికి స్వాగతం పలికిన ఎంపీ వేమిరెడ్డి*

వివిధ కార్యక్రమాల నిమిత్తం ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్వాగతం పలికారు. మంగళవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టులో ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు.. ఎంపీ వేమిరెడ్డిని ఆప్యాయంగా పలకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed