*సర్వేపల్లి హమారా…సోమిరెడ్డి హమారా..అంటున్న ముస్లింలు*
*రాజకీయాలు, కులమతాలకు అతీతంగా సోమిరెడ్డికి జైకొడుతున్న సర్వేపల్లి ప్రజానీకం*
*సోమిరెడ్డికి రోజురోజుకూ పెరుగుతున్న క్రేజీ…క్రమేణా ఖాళీ అవుతున్న వైసీపీ*
*వెంకటాచలం మండలం గొలగమూడికి చెందిన 22 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక*
*నెల్లూరు వేదాయపాళెంలోని కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి*
*పార్టీలో చేరిన వారిలో షేక్ గఫ్పార్ భాయ్, దాది భాయ్, కాలేషా బాయ్, అబ్దుల్ రెహమాన్, మంజూర్ బాయ్, ఫుజైల్ భాయ్, ముజమ్మల్, సుహేల్, రియాజ్, గయాజ్, ఆరీఫ్ తదితరులు*
సర్వేపల్లి..నియోజకవర్గం
నెల్లూరు