*సర్వేపల్లి సోమిరెడ్డిదే*

*కసుమూరు ర్యాలీకి పోటెత్తిన ప్రజానీకం*

*జయహో సోమిరెడ్డి నినాదంతో మార్మోగిన వెంకటాచలం మండలం*

*ఇడిమేపల్లి, రామదాసుకండ్రిగ, జంగాలపల్లి, నాయుడుపాళెం, బురాన్ పూర్ లోనూ సోమిరెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం*

*రూర్బన్ పథకంతో వెంకటాచలం మండలంలోని గ్రామాల రూపురేఖలు మార్చిన సోమిరెడ్డికి ఊరూరా నీరాజనం*

*ఇరవై ఏళ్ల తర్వాత భారీ విజయం వైపు నడిపిస్తున్న సర్వేపల్లి ప్రజానీకానికి రుణపడివుంటానన్న సోమిరెడ్డి*

*ప్రకృతి సంపదను దోచేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని గద్దె దింపేందుకు సర్వేపల్లి ప్రజలు సిద్ధం*

*వెంకటాచలం మండలాన్ని కొల్లగొట్టిన గ్రావెల్ మాఫియా ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరిక*

*కాకాణి చేతిలో పడి సర్వనాశనమైపోయిన సర్వేపల్లి నియోజకవర్గానికి పూర్వవైభవం తెస్తానని హామీ*

*సోమవారం జరిగే పోలింగ్ లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను, కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వెలగపల్లి వరప్రసాద్ రావును ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపిచ్చిన సోమిరెడ్డి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed