*”సర్వేపల్లి లో వరుస షాక్ లతో కోలుకోలేకపోతున్న తెలుగుదేశం పార్టీ”*
*”సర్వేపల్లి లో వైకాపా జోరు”*
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా*
తేదీ : 14.04.2024
=================
*”సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, వీరంపల్లి గ్రామం నుండి తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 12 కుటుంబాలు”*
*”దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కరుడుగట్టిన కుటుంబాలు కూడా వైకాపా వైపు మొగ్గు చూపుతున్నారు”*
*”సోమిరెడ్డి రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించకుండా మిల్లర్ ల దగ్గర, ధాన్యం దళారుల దగ్గర, వ్యాపారుల దగ్గర 50 కోట్ల రూపాయలు ముడుపులు మింగి మా గొంతు కోశాడంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సర్వేపల్లి రైతాంగం”*
*”సోమిరెడ్డి దూషణలకు పరిమితమైతే.. మంత్రి కాకాణి అభివృద్ధి చేసి చూపించారని, మంత్రి కాకాణి వెంటే నడుస్తామంటున్న సర్వేపల్లి ప్రజలు”*
*”సోమిరెడ్డి ధనికులకే గౌరవం ఇస్తే.. సామాన్య కార్యకర్తకు, సాధారణ పౌరులకు, పేదలకు గుర్తింపు, గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి మంత్రి కాకాణి అంటూ ప్రశంసలు”*
*”సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి 50 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించనున్నడంతో అన్ని వర్గాల ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుండి కూడా అందుతున్న ఆశీస్సులు”*
YCP
Sarvepalli