*సర్వేపల్లి ప్రజలందరూ సోమిరెడ్డి వైపే*
*కాకాణి సర్వేలను నమ్ముకుంటే సర్వేపల్లి ప్రజలే బలంగా విజయం వైపు దూసుకెళుతున్న సోమిరెడ్డి*
*సొంత ఎంపీటీసీ సెగ్మెంట్ తోడేరు పరిధిలోనే బలం కోల్పోయిన కాకాణి*
*ఉన్న కొద్ది మంది కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు నానా రకాల పాట్లు*
*పొదలకూరు మండల వ్యాప్తంగా అదే పరిస్థితి*
*తెలుగుదేశం పార్టీకి ఏకపక్షమవుతున్న ఊళ్లకు ఊళ్లుగా ప్రజలు*
*నేదురుపల్లిలో ఏజెంట్లను పెట్టుకోలేని పరిస్థితికి దిగజారిన వైసీపీ*
*కొండపనాయుడు ఆధ్వర్యంలో మరో 21 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక*
*ఆత్మీయ ఆహ్వానం పలికిన టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*టీడీపీలో చేరిన వారిలో గురునాథం చిన్నా, భాస్కర్, బాబు, పెంచలబాబు, నాగరాజు, నాగేంద్రబాబు, పవన్, శీనయ్య, నాగార్జున, మనోహర్, బోయాజ్, సుధాకర్, మోహన్, అంకయ్య, సునీల్, రమణయ్య, చందు, శివ, వెంకటేష్, నాగశౌర్య, ప్రసాద్, తలపనేని జితేంద్ర*