- *తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు*
- *సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో నడవాలని నిర్ణయించుకున్న పొదలకూరు మండలం అమ్మవారిపాళెం గ్రామస్తులు*
*వైసీపీని వీడి అమ్మవారిపాళెం ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన 88కి పైగా కుటుంబాలు*
*టీడీపీలోకి ఆత్మీయ ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి*
*వైసీపీ పాలనలో నిలిచిపోయిన అభివృద్ధిని కొనసాగించడంతో పాటు సోమశిల జలాలు తీసుకొస్తానని హామీ ఇచ్చిన సోమిరెడ్డి*
*అద్దంకి గిరి నాయుడు, కొమ్మి వెంకటేశ్వర్లు, కొమ్మి రమేష్ నాయుడు, విద్యాకమిటీ చైర్మన్ రావులపల్లి సురేష్ నాయుడు, సాగునీటి సంఘం చైర్మన్ వడ్లమూడి వెంకటేశ్వర్లు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో బూడగల పెంచలయ్య, వెంకట నరసయ్య, రత్నం, వెంకట రమణయ్య, శ్రీనువాసులు, నరసింహులు, జయంత్, నాసిన హరీష్ గౌడ్, కర్ణాటి పెంచలయ్య, నారాయణ, పచ్చా బాబు, వెంకటేశ్వర్లు, బొడ్డు అయ్యప్ప, రాఘవేంద్ర, ఇండ్ల జనార్దన్, మొగలి పెంచలయ్య తదితరులు*