*సర్వేపల్లి తెలుగుదేశం పార్టీలో ఆగని చేరికలు*

*ముత్తుకూరు మండలం నేలటూరుకు చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక*

*టీడీపీ కండువాలు కప్పి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*టీడీపీలో చేరిన వారిలో బి.బాలకృష్ణ, శ్రీకాంత్, పి.ప్రసాద్, సీహెచ్ సురేష్, ఎన్. శ్రీకాంత్, బి.దినకర్, ఎస్.శ్రీనివాసులు, పి.శివశంకర్, డి.రామయ్య తదితరులు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed