*సర్వేపల్లి గెలవాలంటే..మే 13న రెండో నంబర్ బటన్ నొక్కాలి డాక్టర్ సింధు*
*అవినీతి, అక్రమాలు, అరాచకాల కారణంగా సర్వనాశమైన సర్వేపల్లికి పూర్వవైభవం తేవడం సోమిరెడ్డితోనే సాధ్యం*
*యువతకు ఉపాధి అవకాశాలు దక్కాలన్నా..కంటైనర్ టెర్మినల్ తిరిగి సర్వేపల్లికి రావాలన్నా సోమిరెడ్డిని ఆశీర్వదించండి*
*టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛన్*
*రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు*
*మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు*
*దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా*
*జనరంజక పాలన కోసం ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కూటమిని ఆశీర్వదించాలని కోరిన సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమార్తె డాక్టర్ సోమిరెడ్డి సింధు*
*వెంకటాచలం మండలం కసుమూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన డాక్టర్ సింధు*
*సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా సోమిరెడ్డిని, కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వెలగపల్లి వరప్రసాద్ ను గెలిపించాలని ప్రజలకు పిలుపు*