*సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునకు విశేష స్పందన*
*నూతన సంవత్సర శుభాకాంక్షలను పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లు, చీరలతో తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు అధికారులు*
*పలువురు బొకేలు, శాలువాలు, పూలమాలలు తెచ్చినప్పటికీ ఎక్కువ శాతం మంది గిరిజనులు, పేదలు, విద్యార్థులకు ఉఫయోగపడే సామగ్రి అందజేయడంపై సోమిరెడ్డి అభినందన*
*సోమిరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు జిల్లా నలువైపులా నుంచి తరలివచ్చిన వారితో వేదాయపాళెంలోని క్యాంప్ కార్యాలయం కిటకిట*
*శుభాకాంక్షల రూపంలో వచ్చిన దుప్పట్లు, చీరలను వెంటనే గిరిజన కాలనీల్లో పంపిణీ చేయాలని సూచించిన సోమిరెడ్డి*