*సర్వేపల్లిలో పీక్ కు చేరిన కాకాణి బ్యాడ్ టైమ్ : సోమిరెడ్డి.రాజగోపాల్*

*ఓ వైపు వైసీపీ నుంచి వలసలు..మరో వైపు పోలీసులకు దొరికిపోయిన అక్రమ మద్యంతో పాటు వ్యాపార భాగస్తుడు*

*వరుస ఎదురు దెబ్బలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కాకాణి*

*కాకాణి కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తున్న ఓటమి భయం. జూన్ 4 తర్వాత ఎదురయ్యే పరిస్థితులపై తీవ్ర కంగారు*

*ఉన్న కొద్ది మంది నాయకులు, కార్యకర్తల్లో ధైర్యం నూరిపోసేందుకు ముఖంలో గంభీరం ప్రదర్శించేందుకు ప్రయత్నించినా ఫ్రస్టేషన్ ను దాచుకోలేని పరిస్థితి*

*ప్రధానంగా కాకాణికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ముత్తుకూరు మండలం*

*కీలక నేతలు పార్టీని వీడటం, ఎన్నికల కోసం తెచ్చిన అక్రమ మద్యం భారీ స్థాయిలో దొరికిపోవడం, ఆ కేసులో వైసీపీ కీలకనేత, వ్యాపార భాగస్తుడు అడ్డంగా బుక్ అవడంతో తట్టుకోలేక పోతున్న వ్యవసాయ శాఖ మంత్రి*

*ఎన్నికల తర్వాత కాకాణి పరిస్థితిని ఊహించుకుని వైసీపీని వదిలేస్తున్న నాయకులు, కార్యకర్తలు..టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు*

*ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పంచాయతీకి చెందిన తొమ్మిది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక*

*నెల్లూరు వేదాయపాళెంలోని కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి*

*టీడీపీలో చేరిన వారిలో మోచర్ల వెంకట రమణయ్య, నన్నం మహేష్, దాసరి నాగరాజు, కోకిలి రత్నయ్య, పనబాక జయరాజ్, పనబాక సుమన్, కైలాసం సుందరయ్య, కైలాసం రాజన్, రాయపు ప్రతాప్*

*సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీ సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*సోమిరెడ్డి సారధ్యంలో ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టుకు తిరిగిరానున్న కంటైనర్ టెర్మినల్*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed