*సర్వేపల్లిలో కాకాణి అరాచకాలతో ముస్లింలు అణిచివేతకు గురయ్యారు. అంతే కాదు 

*వైసీపీ ఐదేళ్ల పాలనలో దుర్మార్గాలు, అరాచకాలకు నిలువుగా సర్వేపల్లి చరిత్ర పుటల్లోకి ఎక్కింది : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*మే 13న జరిగే ఎన్నికలలో కాకాణికి ముస్లిం మైనార్టీలు ఓటుతోనే బుద్ధి చెప్పాలి*

*సర్వేపల్లిలో ముస్లిం మైనార్టీలకు ఏ ఇబ్బంది రాకుండా వారికి అండగా ఉంటా*

*వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీ కేఎంసీ రిసార్ట్ లో మంగళవారం జరిగిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*సోమిరెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన ముస్లిం మైనార్టీ సోదరులు*

*ముస్లిం సంప్రదాయానికి అనుగుణంగా టోపీ ధరించి వారితో మమేకమైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*ముస్లిం సోదరులందరూ సోమిరెడ్డికి శాలువాతో సన్మానించి సోమిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు*

*ముస్లిం మహిళలను ఆప్యాయంగా పలకరించిన సోమిరెడ్డి, ముస్లిం చిన్నారులతో కాసేపు ముచ్చటించారు*

*మే 13న జరిగే ఎన్నికల్లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలవాలని ముస్లిం మత పెద్దతో కలిసి ముస్లిం సోదరులందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు*

*వైసీపీ ఐదేళ్ల పాలనలో కాకాణి ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలకు దిగి ఇబ్బందులకు గురి చేశాడు*

*ముస్లిం మైనార్టీ సంక్షేమానికి నారా చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేస్తే, సీఎం జగన్మోహన్ రెడ్డి విస్మరించాడు*

*ముస్లింలకు సంక్షేమ పథకాలు, మైనార్టీ కార్పొరేషన్లను లేకుండా చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే*

*సర్వేపల్లిలో వైసీపీ అరాచకాలతో ఎస్సై కరీముల్లా కారణంగా వెంకటాచలంలో ఉస్మాన్ అనే యువకుడు, కనుపూరులో షాజహాన్ అనే వ్యక్తి ఇద్దరు అన్యాయంగా బలైపోయారు*

*వారిద్దరినీ పొట్టన పెట్టుకున్న ఎస్సై కరీముల్లాను మాత్రం కాకాణి తన సొంత మండలం పొదలకూరుకు వేయించుకుని పక్కనే పెట్టుకున్నాడు*

*టీడీపీకి మద్దతుగా ఉన్నాడని వెంకటాచలంలో ముస్లిం మైనార్టీ నాయకుడు ఖయ్యూం ఖాన్ దుకాణాన్ని అన్యాయంగా కాకాణి కక్ష సాధింపు చర్యలో భాగంగా కూల్చి వేశాడు*

*ఒక ముస్లిం మైనార్టీ పొట్ట కొట్టిన ఘనత కాకాణికే దక్కుతుంది*

*సర్వేపల్లి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలపై అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేసింది కాకాణి కదా*

*ఈసారి ఎన్నికల్లో కాకాణికి ఓటు వేస్తే ముస్లిం మైనార్టీ సమాజాన్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తాడు*

*ముస్లిం మైనార్టీలకు దుల్హన్ పథకం, రంజాన్ తోఫా వంటి అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు ప్రవేశపెడితే, జగన్మోహన్ రెడ్డి వాటన్నింటినీ తొలగించి వేశాడు*

*చివరకు ముస్లిం మైనార్టీల నిధులను సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించాడు*

*సర్వేపల్లిలో ముస్లిం మైనార్టీలకు తాను అండగా ఉంటా*

*ముస్లిం మైనార్టీ సోదరులకు ఏ ఇబ్బంది వచ్చినా, తాను వచ్చి వారి పక్షాన నిలబడతా*

*ప్రభుత్వాలను తలకిందులు చేసే సత్తా ముస్లిం మైనార్టీలకు ఉంది*

*మే 13న జరిగే ఎన్నికలలో ముస్లిం మైనార్టీలందరూ ఏకమై ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాలి*

*తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు, బడుగు బలహీనవర్గాల పై జరిగిన దాడులు, దౌర్జన్యాలు ఎన్నడూ చూడలేదు*

*అల్లిపురంలో ముస్లిం మైనార్టీల మధ్య పెరిగాను, వారి కష్టనష్టాలు తనకు తెలుసు*

*తన విజయానికి ముస్లిం సోదరులందరూ సహకారం అందించి మద్దతుగా నిలవాలి*

*ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి వల్లూరు రమేష్ నాయుడు, జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ముస్లిం మైనార్టీ నాయకులు అమీర్ బాషా, జమీర్ బాషా, ఖాయ్యుమ్ ఖాన్, సత్తార్ సాహెబ్, హనీఫ్, జమాల్, షరీఫ్, అన్వర్, మౌలానా, కరీం దాదా, ఫిరోజ్, రఫీ, అబ్దుల్లా, టీడీపీ సీనియర్ నాయకులు వలిపి మునుస్వామి, కొండప్ప నాయుడు, ధనుంజయ నాయుడు, సతీష్ నాయుడు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed