*సర్వేపల్లిలో కాకాణికి కౌంట్ డౌన్ స్టార్ట్*

*శరవేగంగా పడిపోతున్న గ్రాఫ్*

*ఇక ఎన్ని వార్తలు వండి వార్చినా లాభం లేదంటున్న సర్వేపల్లి ప్రజానీకం*

*వైసీపీ ఐదేళ్ల పాలనలో కాకాణి మైనింగ్ మాఫియా ఆగడాలను ప్రత్యక్షంగా చూశామంటున్న జనం*

*ఎర్రమట్టి, తువ్వమట్టి, ఇసుక, వైట్ క్వార్ట్జ్ అన్నీ మాయం చేసేసి ఇప్పుడు కథలు చెబితే ఎలా నమ్ముతామని ప్రశ్న*

*కాకాణి కహానీలను ఇక తాము కూడా నమ్మలేమంటూ వైసీపీని వదిలేస్తున్న నాయకులు, కార్యకర్తలు*

*పొదలకూరు మండలం నుంచి తెలుగుదేశం పార్టీలోకి జోరుగా చేరికలు*

*వరుస చేరికలతో నేదురుపల్లిలో చాపచుట్టేస్తున్న వైసీపీ*

*కొండప నాయుడు, కరణం రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మరో ఆరు కుటుంబాలు. ఆత్మీయ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*టీడీపీలో చేరిన వారిలో గురునాధ శివయ్య, నాగేంద్ర బాబు, బాబు, శీనయ్య, వెంకటేషం, సుబ్బరామయ్య*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed