*సత్య కుమార్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలి : జిల్లా బిజెపి అధ్యక్షులు*

భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు వై సత్య కుమార్ పై భాస్కర్ నాయుడు చేసిన అసత్య ఆరోపణలు మానుకోవాలని లేనిపక్షంలో తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి హెచ్చరించాడు. మంగళవారం నగరంలోని రామ్మూర్తి నగర్ లో ఉన్న జిల్లా బిజెపి కేంద్ర కార్యాలయంలో వంశీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సత్య కుమార్ బిజెపిలో అనేక పదవులను పొంది పార్టీ బలోపేతానికి కృషి చేశాడు అన్నారు ఏనాడు కూడా రూపాయాశించకుండా సామాన్యుడి వెళ్లిన అతనికి చేతనైన సహాయం చేసే వ్యక్తిని సత్యకుమార్ ని కొనియాడారు. గతంలో వెంకయ్య నాయుడు దగ్గర కూడా ఓఎస్డిగా కూడా పనిచేశాడని ఆ సమయంలో కూడా సత్యకుమార్ ఎలాంటి అవినీతికి పాల్పడిన దాఖలాలు లేవన్నారు. భాస్కర్ నాయుడు అనే వ్యక్తి బిజెపిలో సభ్యత్వం లేని వ్యక్తిని అలాంటి వ్యక్తి సత్య కుమారి పై దుష్ప్రచారాలు చేయడం సరికాదని హెచ్చరించాడు. డబ్బుల కోసం అవినీతి ఆరోపణలు చేస్తే నాలుక చీరేస్తామని తీవ్రంగా హెచ్చరించాడు.,
భాస్కర్ నాయుడు.. ధర్మవరంలో వై సత్య కుమార్ పై అనుచితంగా మాట్లాడడం సరికాదు.
సత్య కుమార్ ను జాతీయ కార్యదర్శిగా నియమించారంటే ఆయన నిజాయితీ అర్థం అవుతుంది సత్య కుమార్ పై అసత్స ప్రచారం మంచిది కాదు
భాస్కర్ నాయుడు ఈ తీరును మార్చు కోవాలిని,
బీజేపీ తో సంబంధం లేని వ్యక్తి విమర్శలు చేయకూడదుని,
ధైర్యం ఉంటే నెల్లూరులో భాస్కర్ నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలన్నా డు. ఎంతోమంది దగ్గర రకరకాల పనులు చేయిస్తానని డబ్బులు వండుకొని నెల్లూరు నగరాన్ని నుంచి పరారైన ఒక వ్యక్తి నువ్వు కూడా సత్యకుమార్ ని విమర్శించడం ఆయనపై అసత్య ఆరోపణ చేయడం సరికాదని మరోసారి ఇలాంటి పనులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వంశీధర్ రెడ్డి హెచ్చరించాడు. మరోసారి సత్య కుమార్ పై ఆరోపణలు చేస్తే నెల్లూరులోకి అడుగుపెట్టలేమని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. కార్యక్రమంలో గడ్డం విజయకుమార్ యశ్వంత్ సింగ్ ఎరబోల్ రాజేష్ జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ , పరుశురాం,కుమార్, ముక్కు రాధాకృష్ణ,గుత్తా అశోక్ నాయుడు, హర్ష, సోషల్ మీడియా కన్వీనర్ ముని సురేష్ ,పిడుగు లోకేష్,నవీన్ లోకేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed