సతీష్ రెడ్డినీ మర్యాదపూర్వం కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి

నెల్లూరు నగరం, మాగుంట లేఔట్ లోని స్వగృహానికి విచ్చేసిన డి ఆర్ డి ఓ మాజీ చైర్మన్ మరియు ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ జి సతీష్ రెడ్డిని శుక్రవారం నెల్లూరు బిజెపి జిల్లా అధ్యక్షులు శిపారెడ్డి వంశీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు

. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెల్స్ ఇంచార్జ్ పి సురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గడ్డం విజయ్ కుమార్, కుప్పా ప్రసన్న,బాలాజీ నగర్ మండల అధ్యక్షుడు మింగాకిరణ్, సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed