*శ్రీవారిని కుటుంబంతో సహా దర్శించుకున్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*

 

కుటుంబం సభ్యులతో కలిసి నేటి ఉదయం తిరుమల *శ్రీవారిని* దర్శించుకున్న.. *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
—————————————
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు తిరుమలకు విచ్చేశారు.

ఉదయం విఐపి బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి *తిరుమల శ్రీవారిని* దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ *చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందజేసి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *