*శాసనమండలిలోకి రెండో సారి అడుగుపెట్టబోతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్*
*ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్*
*అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ల సమర్పణ*
*మొదటి సెట్ నామినేషన్ ను మంత్రులు నారా లోకేష్ బాబు, కింజారపు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్ తో పాటు బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజుతో కలిసి అందించిన రవిచంద్ర*
*రెండో సెట్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ పాశం సునీల్ కుమార్, కావ్యా కృష్ణారెడ్డి*
*ఎమ్మెల్సీగా రవిచంద్ర ఎన్నిక ఇక లాంఛనమే కావడంతో వెల్లువెత్తుతున్న అభినందనలు*
*శాసనమండలిలోకి రెండో సారి అడుగుపెట్టబోతున్న బీద రవిచంద్ర యాదవ్*