వై సి పి నాయకులు *అబ్దుల్ మస్తాన్* గారిని పరామర్శించిన.. *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————————-
నెల్లూరు ఎనల్ హాస్పిటల్లో గుండె సంబంధిత అనారోగ్యానికి గురై చికిత్స తీసుకుంటున్న వైఎస్ఆర్సిపి నాయకులు *అబ్దుల్ మస్తాన్* గారిని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు పరామర్శించారు.

ఈ సందర్బంగా *అబ్దుల్ మస్తాన్ గారితో మాట్లాడి.. ధైర్యంగా ఉండాలని సూచించారు.*

అనంతరం *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు .. అబ్దుల్ మస్తాన్ గారి ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకుని.. మెరుగైన వైద్యం అందించాలని కోరారు.*

చంద్రశేఖర్ రెడ్డి వెంట వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు నాగార్జున,సీనియర్ నాయకులు హంజా హుస్సేనీ, మల్లి నిర్మల, మాభాషా , కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *