*వైసీపీ ఐదేళ్ల పాలనలో అక్రమ మైనింగ్, దొంగ కేసులు, కక్షసాధింపులు, అవినీతి, దోపిడీ మాత్రమే కనిపిస్తున్నాయి*

 

*సోమిరెడ్డితోనే సర్వేపల్లి ప్రగతి*

*ఏ ఊరిలో చూసినా సోమిరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి పనులే*

*వైసీపీ ఐదేళ్ల పాలనలో అక్రమ మైనింగ్, దొంగ కేసులు, కక్షసాధింపులు, అవినీతి, దోపిడీ మాత్రమే కనిపిస్తున్నాయి*

*అమాయకులైన గిరిజనులను కూడా ఇళ్లు కట్టిస్తామని మోసం చేసి బిల్లులు చేసేసుకోవడం దుర్మార్గం*

*కాకాణి కక్షసాధింపులు, అరాచకాలు, అవినీతి కారణంగా అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం*

*తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికీ న్యాయం చేసి ఆదుకుంటాం*

*సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలిగా నేను మాటిస్తున్నా..సర్వేపల్లి సమగ్ర అభివృద్ధి బాధ్యత మాది*

*మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి మామయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన సోమిరెడ్డి శృతి రెడ్డి*

*తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీలో శృతిరెడ్డి ప్రచారానికి విశేష స్పందన*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed