నెల్లూరు;

వైసీపీకి పోరాటాలు కొత్తేమి కాదు… పార్టీ పెట్టిన పదేళ్లకు కష్టాలు పడి పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చాము

– అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదు అన్నది వాస్తవం….

కోవూరు విస్తృత స్థాయి సమావేశంలో
*అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్:-

 

అయినప్పటికి జగన్ ను గుండెల్లో పెట్టుకున్నారు…

– ఇప్పుడు కేసులు పెడుతున్నా ఎక్కడా వెనకడుగు వేయకుండా పోరాడుతున్న కార్యకర్తలను కూడా గుండెల్లో పెట్టుకుంటాం

– కేసులను ఎదుర్కొనే కార్యకర్తలు కూడా ఒక పుస్తకం రాసుకోండి…

రేపు టీడీపీ నేతలకు same ట్రీట్మెంట్ ఇద్దాం

ఒక్కొక్కరి సంగతి చూస్తాం
– వీరుడు ఒక్కడే అది జగన్ మాత్రమే…

ఎందుకంటే ఒక్కడిగా పోరాడాడు…

పొత్తులతో మోసాలతో గెలిచిన వ్యక్తి చంద్రబాబు

– రాజకీయాల్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నుంచి గౌరవ మర్యాదలు నేర్చుకోవాలి…

ఆరుసార్లు ఎమ్మెల్యే అయినప్పటికి ఒదిగి ఉండే నాయకుడు ప్రసన్న అన్న

– ఏడో సారి మళ్లీ ప్రసన్న అన్న ఎమ్మెల్యే అవుతారు… రాసిపెట్టుకోండి

– డబ్బులున్నవాళ్ళు తప్పులు చేయరు అనేది భ్రమ…

కానీ మోసాలు చేసేది అంతా డబ్బునవాళ్లే….
అందుకు ఉదాహరన వేమిరెడ్డి

– రేషన్ బియ్యం కూడా అమ్ముకుంటున్నది ఈ ఎమ్మెల్యే కాదా…

ఇసుక దోపిడీ జరుగుతోంది ఇక్కడే… గ్రావెల్ దోచుకుంటోంది కూడా ఈ ఎమ్మెల్యేనే…

– నెల్లూరు నుంచి తీసుకొచ్చిన వ్యక్తులను కోవూరులో ఇంచారుజులను చేసిన సంప్రదాయo ఎక్కడైనా ఉందా… కోవూరు టీడీపీలో దమ్మున్న నాయకులు లేరా..?
– రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి ముందువరుసలో ఉన్నారు…. పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాలను ఘనమైన మెజారిటీతో గెలుస్తాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed