వైసిపి నాయకులు *హంజా హుస్సేని గారి సోదరి పర్వీన్* పార్థివదేహానికి నివాళులర్పించిన.. ఎమ్మెల్సీ *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————————
నెల్లూరు 42 వ డివిజన్ మెక్లిన్స్ రోడ్డు లో వైఎస్ఆర్సిపి నాయకులు *హంజా హుస్సేని* గారి సోదరి *పర్వీన్* గారు అనారోగ్య కారణంగా మృతి చెందడంతో .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి *చంద్రశేఖర్ రెడ్డి* గారు.. *పర్వీన్* గారి పార్థివ దేహానికి నివాళులర్పించారు.
*ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రశేఖర్ రెడ్డి గారు భగవంతుని ప్రార్థించారు.*
*పర్వీన్ గారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని చంద్రశేఖర్ రెడ్డి గారు ఆకాంక్షించారు.*
అనంతరం అక్కడికి విచ్చేసిన *స్థానిక వైసీపీ నాయకులతో..చంద్రశేఖర్ రెడ్డి గారు* అందరితో పేరు పేరున మాట్లాడారు.