*వైసిపి నాయకులు ఆగ్నేష్ తండ్రి పంచాక్షరి జయశంకర్ గారి పెద్దకర్మకు హాజరై.. నివాళులర్పించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————————-

నెల్లూరు  44వ డివిజన్  లో వైఎస్ఆర్సిపి నాయకులు పంచాక్షరి *అగ్నేష్* తండ్రి గారైన పంచాక్షరి జయశంకర్ గారి పెద్ద కర్మ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు హాజరై.. పంచాక్షరి జయశంకర్ గారి చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి చంద్రశేఖర్ రెడ్డి గారి వెంట వైసీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి  ఖలీల్ అహ్మద్, 46 డివిజన్  కార్పొరేటర్  వేలూరు ఉమా మహేష్, 44 వ డివిజన్ కార్పొరేటర్ నీలి రాఘవ రావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మరియు 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున,జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షులు ముంగమూరు అశ్రిత్ రెడ్డి,వాణిజ్య విభాగం నాయకులు కిషణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *