*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని మారంరెడ్డి సాయి మోహన్ రెడ్డి మరణం పట్ల తీవ్ర విచారణ వ్యక్తం చేస్తూ, పార్థివదేహానికి పూలమాలవేసి, నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ రెడ్డి*
*” సాయికి కాకాణి నివాళి”*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:23-01-2025*
*సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని మారంరెడ్డి సాయి మోహన్ రెడ్డి మరణం పట్ల తీవ్ర విచారణ వ్యక్తం చేస్తూ, పార్థివదేహానికి పూలమాలవేసి, నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి.*
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎనలేని అభిమానం జగనన్న అంటే చెప్పలేని ప్రేమ కలిగి ఉండి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలా అండగా నిలిచిన నా తమ్ముడు సాయి మరణం తీరని లోటు అన్న కాకాణి.*
*సాయి ఆత్మకు శాంతి కలగాలని సాయిలేని లోటు తట్టుకొని ముందుకు వెళ్లే ధైర్యాన్ని కుటుంబసభ్యులకు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా..కాకాణి*