*వెంకటాచలంలో సోమిరెడ్డి శృతిరెడ్డి ఇంటింటి ప్రచారం*

*టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ మామయ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించిన శృతిరెడ్డి*

*వైసీపీ ప్రభుత్వ హయాంలో వెంకటాచలం మండలాన్ని అక్రమ మైనింగ్, భూకుంభకోణాలకు అడ్డాగా మార్చిన కాకాణికి బుద్ధి చెప్పాలని పిలుపు*

*మే 13న జరిగే ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరిన శృతిరెడ్డి*

*సోమిరెడ్డికి దేవుడు ఆశీస్సుల కోసం టీడీపీ మండల నాయకులతో కలిసి నాగూర్ మీరయ్య నిషా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు*

 

TDP

వెంకటాచలం మండలంలో సోమిరెడ్డి శ్రుతి రెడ్డి ప్రచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed