*వి ఎస్ యూ లో జాబ్ మేళా : యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. విజయ భాస్కరరావు*
………………………
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), జిల్లా ఏంప్లాయమెంట్ ఆఫీసు మరియు సీడాప్ సంయుక్తంగా 03-01-2025న విక్రమ సింహపురి యూనివర్సిటీ, కాకుటూరు, నెల్లూరు జిల్లా నందు ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నారు.
ఈ జాబ్ మేళాలో Axxelent Pharma Science Pvt Ltd,Ultra Marine Pigment Ltd,Aisan Auto Parts India Pvt Ltd, Criss Finance Ltd, Sriram City Union Finance Ltd మరియు Aries Agro Limited కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలను కల్పించనున్నాయి.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. విజయ భాస్కరరావు గారు, APSSDC జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అబ్దుల్ ఖయ్యూమ్ గారు, జిల్లా ఏంప్లాయమెంట్ ఆఫీసర్ వినయ్ కుమార్ గారు, మరియు స్కిన్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ జె విజేత గారు తెలిపారు.
అర్హతలు:
SSC, నుండి ఇంటర్మీడియట్,డిప్లొమా,ITI మరియు డిగ్రీ (ఏదైనా) చదివిన నిరుద్యోగ యువతకు ఈ అవకాశం.
పాల్గొనేవారు తీసుకురావాల్సినవి:
ఆధార్ కార్డ్ జెరాక్స్
బయో డేటా లేదా రెస్యూమే
మరిన్ని వివరాల కోసం:
ఫోన్:+9195734 82179