
*రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నగరపాలక సంస్థ లోని సచివాలయ ఉద్యోగి*
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 1/4 ద్వారకా నగర్ – 2 వార్డు సచివాలయంలో వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న షేక్ ముజాహిద్ అలీ స్థానిక ఎన్టీఆర్ నగర్ హైవే ప్రాంతంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ప్రభుత్వ సర్వజన ప్రధాన వైద్యశాల మార్చురీ గదికి కమిషనర్ వై.ఓ నందన్ ఇతర అధికారులతో కలిసి తరలివెళ్లారు.