*రెడ్ క్రాస్ విషయం లో హై కోర్ట్ తీర్పు – అధర్మం పై ధర్మo చెంపపెట్టు..*
————————————–
నెల్లూరు రాంజీ నగర్ కార్యాలయం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైసీపీ మహిళా నేత మల్లి *నిర్మల* గారు కలిసి అభినందనలు తెలియజేశారు.

నెల్లూరు రెడ్ క్రాస్ విషయంలో *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు విజయం సాధించడం.. అధర్మంపై ధర్మం గెలవడమేనని పేర్కొన్నారు.*

రెడ్ క్రాస్ కు రాజకీయాలు ఆపాదించి..*నిజాయితీగా, నిస్వార్ధంగా సేవ చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి గారిని రెడ్ క్రాస్ నుంచి దూరం చేయడం..ఎవరికీ సాధ్యం కాదన్నారు.*

రెడ్ క్రాస్ ను రాజకీయాల్లోకి లాగిన వారి.. నీచ సంస్కృతి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలిసిందన్నారు.

భవిష్యత్తులో వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed