*రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్న వారు ఒక వైపు…ప్రజల ఆస్తులతో పాటు ప్రకృతి సంపదను కొల్లగొట్టిన వారు మరోవైపు*

*అభివృద్ధే లక్ష్యంగా పనిచేసి పేదలను ఆదరించిన నాయకుడు సోమిరెడ్డి అయితే అక్రమ మైనింగ్, భూకుంభకోణాలు తదితర అరాచకాలతో 5 వేల కోట్లు ఆర్జించిన వ్యక్తి కాకాణి*

*ఏ వైపో తేల్చుకోవాలని పొదలకూరు ప్రజలకు సోమిరెడ్డి శృతిరెడ్డి పిలుపు*

*పేదల జీవితాల్లో మార్పు కోసం కరెక్ట్ వ్యక్తిని సర్వేపల్లి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరిన శృతిరెడ్డి*

*కాకాణిని వ్యక్తిగతంగా మేము ఒక్క మాట మాట్లాడటం లేదు. కేవలం ఆయన అరాచకాలు, అక్రమాలను మాత్రమే ఎత్తిచూపుతున్నాం*

*మేమూ ఏ రోజైనా ఆయన్ని గారు అని మాత్రమే సంబోధిస్తున్నాం. కాకాణి మాత్రం సోమిరెడ్డితో పాటు ఆయన తల్లిదండ్రులను సైతం అసభ్యంగా దూషించడం ప్రజలందరూ చూశారు*

*కాకాణి స్థాయికి మేము దిగజారలేం. మా పద్ధతుల్లో మేముంటాం*

*సమస్యలపై ఆరా తీయడంతో పాటు పరిష్కారంపై భరోసా ఇస్తూ ప్రజల్లో మమేకమవుతూ ప్రచారంలో దూసుకుపోతున్న శృతిరెడ్డి*

*పొదలకూరు పట్టణ పరిధిలో శృతిరెడ్డి ప్రచారానికి విశేష స్పందన..శుక్రవారం లింగంపల్లిలో కొనసాగిన ప్రచారం*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed