- *యువగర్జనతో దద్దరిల్లిన పొదలకూరు*
*కాకాణి చేతిలో దగాపడిన సర్వేపల్లిని కాపాడుకునేందుకు కదం తొక్కిన యువత*
*రాష్ట్రానికి ఉజ్వల భవిత కోసం మేము సైతం అంటూ గర్జించిన యువతరం*
*ఒక్క యువతే కాదు..మహిళలు, రైతులు, రైతు కూలీలు, ఉద్యోగులు, కార్మికులు…అన్ని వర్గాల ప్రజలది ఒకటే మాట..ఈ సారి సర్వేపల్లి సోమిరెడ్డిదే*
*సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సంఘీభావంగా పొదలకూరులోని సంగం రోడ్డు సెంటర్ నుంచి మర్రిపల్లి వరకు సాగిన బైక్ ర్యాలీ*
*సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి సారథులై నడిపించిన ఈ ర్యాలీకి పోటెత్తిన యువత*
*జయహో సోమిరెడ్డి నినాదంతో మార్మోగిన పొదలకూరు పట్టణం*
*పొదలకూరు నుంచే సోమిరెడ్డి జైత్రయాత్రను ఖాయం చేసేసిన యువతరం*