మే 13న జరిగే ఎన్నికలను టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు అందరూ సవాల్ గా తీసుకొని సమిష్టిగా కలిసి పనిచేసి సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యేగా చంద్రమోహన్ రెడ్డి గెలుపుకు కృషి చేయండి
*మే 13న జరిగే ఎన్నికలను సవాలుగా తీసుకోండి*
*వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్*
మే 13న జరిగే ఎన్నికలను టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు అందరూ సవాల్ గా తీసుకొని సమిష్టిగా కలిసి పనిచేసి సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపుకు కృషి చేయండి
ప్రస్తుతం జరగుతున్న ఎన్నికలు మన నేత సోమిరెడ్డి గారికి, మనకు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి
కాబట్టి ఏ ఒక్కరు కూడా ఎన్నికలను తేలికగా తీసుకోకుండా మన నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గెలుపులో మనమందరం భాగ్యస్వామ్యం కావాలి
ఎన్డీఏ కూటమి పార్టీల సానుభూతిపరులతో నిత్యం అందుబాటులో ఉంటూ పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల మద్దతు సోమిరెడ్డికేనన్నారు
ఓటర్లను పోలింగ్ వద్దకు తీసుకు వచ్చే బాధ్యతను కూటమి నేతలు, కార్యకర్తలందరూ స్వీకరించాల్సిన అవసరం ఉంది
అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎన్డీఏ కూటమి సానుభూతుపరులందరినీ ఎన్నికల నాటికి వారి సొంత ప్రదేశాలకు రప్పించే ఏర్పాట్లు కూడా చేయాల్సిన బాధ్యత మనందరిది
రాష్ట్రంలో తిరిగి ఎన్డీఏ కూటమి, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకుంటే మన రాష్ట్రానికే మనుగడ ఉండదు
అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కు వెళ్లిన సర్వేపల్లి నియోజకవర్గాన్ని బాగు చేయాలంటే ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితోనే సాధ్యం
సర్వేపల్లి ప్రజలందరూ కలిసి బడుగు బలహీన వర్గాలన్నీ ఏకమై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మే 13న జరిగే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత సర్వేపల్లి ప్రజలదే
సోమిరెడ్డి గెలుపుతో ఐదేళ్లపాటు సర్వేపల్లి నియోజకవర్గంలో కొనసాగిన కాకాణి గోవర్ధన్ రెడ్డి అరాచక, అవినీతి పాలనకు చర్మగీతం పాడుదాం
సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపొందడం ఖాయం
సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, కూటమి తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెలగపల్లి వరప్రసాద్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించండి